చేతి రాత విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుంది

పలుస శంకర్ గౌడ్ జిల్లా అధ్యక్షులు సాహితీ కళా వేదిక వనపర్తి జిల్లా పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జులై 07 2026: విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ అన్నారు. మంగళవారం రోజు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హరిజనవాడ గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ కోరిక మేరకు న్యూ స్కిల్ అకాడమీ తరుణ్ మాస్టర్...