చేతి వృత్తుదారులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇవ్వాలి…..  తోలేటి శ్రీకాంత్  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతువృత్తలు విభాగం రాష్ట్ర అధ్యక్షులు 

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి*  తాడేపల్లిగూడెం.... శుక్రవారం రోజు తాడేపల్లిగూడెం డిఎస్ఆర్ ఫంక్షన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ సంఘం మొదటి కార్యవర్గ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చేతివృత్తుల విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ తోలేటి శ్రీకాంత్ పాల్గొన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విశ్వబ్రాహ్మణులందరూ ఐక్యంగా ఉండాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలు...