చౌదర్ పల్లి గ్రామంలో నూతనంగా కాంగ్రెస్ పార్టీ గ్రామశాక అధ్యక్షుడిగా గుండెబోయిన కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నిక

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రతినిధి కాంగ్రెస్ పార్టీలో పదవులు ఎంతో కాలం నుంచి పనిచేస్తున్న వ్యక్తులకే వస్తాయనే దానికి ఈ పదవి ఉదాహరణ అలాగే ప్రధాన కార్యదర్శి ఎషబోయిన మహేష్, ఉపాధ్యక్షులు , ఫక్కిర్ రంగా రెడ్డి, నమిలే మహేష్ ,ఈ ఎన్నికలో మండల పార్టీ అధ్యక్షుడు చీర సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నుకోవటం జరిగింది. అందులోఎనగండ్ల వీరేశం, కూకుట్ల ఈశ్వర్ యాదవ్ , గుర్రం శ్రీనువాస్ రెడ్డి, ధనావత్ సునిత, కొడిమాల బాల్ రెడ్డి...