ఛీకరు చెట్టు తాండలో తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఆధ్వర్యంలో ఆర్థిక అవగాహన కార్యక్రమం

జీవిత బీమా పథకం లబ్ధిదారు ఇందిరమ్మకు బీమా పరిహార చెక్కు అందజేత పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో నవంబర్ 13 2026: తెలంగాణ గ్రామీణ బ్యాంకు పెద్దమందడి శాఖ ఆధ్వర్యంలో చికరు చెట్టు తాండ గ్రామంలో ఆర్థిక సమ్మిళిత సేవల విస్తరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం కింద బీమా ప్రయోజనం పొందిన లబ్ధిదారు ఇందిరమ్మకు నాగర్‌కర్నూల్ ప్రాంతీయ కార్యాలయం తరఫున వచ్చిన...