జగన్మోహన్ రెడ్డి అంత అమాయకుడు ఏమీ కాదు క్రింద కూర్చొని నిరసన తెలియజేయటానికి చంద్రబాబూ… ఆయన రాజకీయ ఎత్తుగడలు అర్థం చేసుకోవటం నీ కొడుకు లోకేష్ కి, పవణ్ కళ్యాణ్ కి అర్ధం కాకపోవచ్చు.. కానీ, నీకు అర్ధం అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నాను..
*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* పులివెందుల ఆర్.ఓ. కార్యాలయం దగ్గర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కింద కూర్చున్నాడని కొందరు గొర్రెల మందలా సంకలు గుద్దుకుంటూ విమర్శలు చేస్తున్నారు. అసలు జగన్ ఎందుకు కూర్చున్నాడు? ఎందుకు ఆ పంథాను ఎంచుకున్నాడు? దాని వెనుక ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి? అన్నది ఆలోచించే తెలివి ఉండాలి.. అది చంద్రబాబు కి ఖచ్చితం గా...