“జగన్ పాలనలో సంపద ఎటు వెళ్లిందన్న ప్రశ్నకు సంక్షేమ పథకాలే సమాధానం”

చంద్రబాబు వ్యాఖ్యలకు వైసీపీ శ్రేణుల ప్రతిస్పందన – సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల వివరాల వెల్లడి పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల బ్యూరో ఎర్ర నాగరాజు రెడ్డి జూన్ 06 2026: అమరావతి: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర సంపద ఎటు వెళ్లిందో అర్థం కావడం లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు తీవ్రంగా స్పందిస్తున్నాయి. జగన్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన...