జగ్గయ్యపేటలో ఘనంగా పింగళి వెంకయ్య జయంతి వేడుకలు
పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక – పీఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ బ్యూరో : పసుపులేటి ఉమాశంకర్: జాతీయ జెండా రూపకర్త, మహనీయుడు పింగళి వెంకయ్య జయంతి సందర్భంగా జగ్గయ్యపేట పట్టణంలోని సత్యనారాయణపురం, శ్యామల థియేటర్ ఎదురుగా ఉన్న పింగళి వెంకయ్య విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పింగళి వెంకయ్య విగ్రహ వ్యవస్థాపక అధ్యక్షులు, వైశ్యరత్న గౌరవ డాక్టరేట్ గ్రహీత చారు గుండ్ల వెంకట లక్ష్మీనారాయణ కొండ ఆధ్వర్యం వహించారు. కార్యక్రమంలో జగ్గయ్యపేట మున్సిపాలిటీ కౌన్సిలర్లు,...