జనగణన జనాభా సర్వేను వేగవంతంగా పూర్తి చేయాలి – తహసిల్దార్ మల్లికార్జున్
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 05 2026: పెద్దమందడి మండలం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జనగణన జనాభా సర్వే కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని పెద్దమందడి తహసిల్దార్ మల్లికార్జున్ ఎనిమరేటర్లకు సూచించారు. మండల పరిధిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ... జనాభా లెక్కల సేకరణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావులేకుండా అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని కోరారు. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ వివరాలు, జనాభా గణాంకాలను కచ్చితంగా...