జనసేనలో పార్టీ పదవికి దరఖాస్తు చేసుకున్న.. ఈశ్వర్ రెడ్డి భవనాశి..
పొలిటికల్ పవర్ తెలుగు దీనపత్రిక / పిఎన్9టీవీ సమగ్ర జాతీయ దినపత్రిక జులై 04 2026 రిపోర్టర్ ఎం. ప్రసాద్ రావు కలసపాడు కడప జిల్లా. బద్వేల్ నియోజకవర్గం లో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జన సైనికుల దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం గత ఆరు రోజులుగా విజయవంతంగా కొనసాగుతుంది. ఆయన ఆదేశాల మేరకు, కడప పార్లమెంట్ పరిశీలకులు చిలకం, మధుసుధన్ రెడ్డి నేతృత్వంలో 28 మంది సభ్యుల బృందంకలసి 6 వ రోజు కడపలోని హరిత హోటల్‌లో కడప...