*జనసేన పార్టీలో ఆర్యవైశ్య వర్గం నుంచి తొలి చేరికగా చారు గుండ్ల కొండకు గుర్తింపు*

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల బ్యూరో యర్ర నాగరాజు రెడ్డి జగ్గయ్యపేట: జగ్గయ్యపేట నియోజకవర్గంలో జనసేన పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్న చారు గుండ్ల కొండకు పార్టీ తరఫున కో-ఆప్షన్ సభ్యుడిగా అవకాశం కల్పించాలని స్థానికులు, ఆర్యవైశ్య ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను జనసేన పార్టీలో చేరిన అనంతరం, జగ్గయ్యపేట నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి...