జపాన్ విద్యా పర్యటనకు వనపర్తి వాసి మురళీకృష్ణ

వనపర్తి జిల్లా నుంచి ఏకైక ఉపాధ్యాయుడిగా ఎంపిక.. మిత్ర బృందం ఘన సన్మానం పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 30 2026: పెబ్బేరు: విదేశాల్లో అమలు చేస్తున్న అత్యుత్తమ విద్యా విధానాలను పరిశీలించి, వాటిని రాష్ట్ర విద్యా వ్యవస్థలో అన్వయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జపాన్ విద్యా పర్యటనకు వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్ల ప్రాథమిక పాఠశాలలో ఎస్‌జీటీగా విధులు నిర్వహిస్తున్న పి. మురళీకృష్ణ ఎంపికయ్యారు....