జపాన్ సంస్థ టకేడా అభివృద్ధి చేసిన డెంగ్యూ వ్యాక్సిన్ ‘క్యూడెంగా’ (TAK-003) భారత్‌లో త్వరలోనే అందుబాటులోకి

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పి యన్ నైన్ టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ రాష్ట్ర బ్యూరో బాజాడాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ ఈ టీకా పంపిణీ కోసం ఒప్పందం కుదుర్చుకుంది. CDSCO నుంచి అనుమతి లభించిన ఈ వ్యాక్సిన్, 2027 ప్రారంభం నాటికి మార్కెట్‌లోకి వస్తుంది. 4 నుండి 60 ఏళ్ల వయస్సు వారు దీనిని తీసుకోవచ్చు. మూడు నెలల వ్యవధిలో రెండు డోసులుగా ఇచ్చే ఈ టీకా, డెంగ్యూ నాలుగు సెరోటైప్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. గతంలో డెంగ్యూ వచ్చిందా...