జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల పోలీస్ స్టేషన్ను అకస్మికంగా తనిఖీ చేసిన డిఎస్పి సంపత్ రావు

  *పొలిటికల్ పవర్ ప్రతినిధి టేకుమట్ల ఎల్లస్వామి* శనివారం 19 సెప్టెంబర్ టేకుమట్ల మండల పోలీస్ స్టేషన్ డిఎస్పి సంపత్ రావు పోలీస్ స్టేషన్ రికార్డులు.పోలీస్ స్టేషన్లో .శాంతిభద్రతలపోలీసుల పనితీరు పల అంశములపై డి.ఎస్.పి సంపత్ రావు క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం టేకుమట్ల పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు వారి వెంట చిట్యాల సిఐ సతీష్ టేకుమట్ల ఎస్సై అమూల్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు