జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సాధనకు సమరశంఖం
హక్కుల కోసం ఐక్యంగా ఉద్యమానికి సిద్ధం కావాలి టీయూడబ్ల్యూజే,ఐజేయూ రాష్ట్ర కార్యదర్శి మధుగౌడ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్. 31. 2026. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్య పరిష్కారం కోసం ఐక్యంగా ఉద్యమించేందుకు జర్నలిస్టులు సిద్ధం కావాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే,ఐజేయూ) రాష్ట్ర కార్యదర్శి గుండ్రాతి మధుగౌడ్ పిలుపునిచ్చారు. జర్నలిస్టుల సంక్షేమం, హక్కుల సాధన కోసం సంఘటిత పోరాటాలే మార్గమని స్పష్టం చేశారు. శుక్రవారం వనపర్తి జిల్లా...