జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా జేఏసీ ఉమ్మడి వేదిక.
అన్ని జర్నలిస్టు యూనియన్లకు అతీతంగా జేఏసీ పనిచేస్తుంది. యూనియన్ భేదాలు పక్కనపెట్టి జర్నలిస్టుల సమస్యలపై సమిష్టి పోరాటం. జర్నలిస్టుల హక్కుల కోసం ఒక్కటవుదాం.. జేఏసీతో కలిసి నడుద్దాం. జర్నలిస్టుల సమస్యల పరిష్కారమే జేఏసీ ప్రధాన లక్ష్యం. -వనపర్తి జిల్లా అధ్యక్షుడు జి. రవికుమార్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 23 2026: తెలంగాణ జర్నలిస్టుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఏ ఒక్క జర్నలిస్టు యూనియన్‌కు పరిమితం కాకుండా,...