జవహర్‌నగర్‌లో దశాబ్దాలుగా నివాసముంటున్న ఇళ్లను రెగ్యులరైజ్ చేయాలి

ప్రజలకు పూర్తి హక్కులు కల్పించాలి.. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేసిన డీసీసీ అధ్యక్షులు తోటకూర వజ్రెష్ యాదవ్ పొలిటికల్ పవర్ సమగ్ర జాతియ తెలుగు దినపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ తెలంగాణ స్టేట్ బ్యూరో బాజా శేఖర్ సెప్టెంబర్ 26 2026:  జవహర్‌నగర్ ప్రాంతంలో దశాబ్దాలుగా ఇళ్లు నిర్మించుకుని నివాసముంటున్న పేద, మధ్యతరగతి కుటుంబాల ఇళ్లను రెగ్యులరైజ్ చేసి, వారికి పూర్తి హక్కులు కల్పించాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మేడ్చల్ నియోజకవర్గం ఇంచార్జ్ తోటకూర వజ్రెష్ యాదవ్ కోరారు. స్థానిక...