జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పచ్చి నిజం:-

ఊపిరి పీల్చడమే ఓ శాపమా? స్కూల్ గోడలు ముద్దా?  ప్రజల ప్రాణాలు ముద్దా?! రామ్‌కీ 'CSR' వెనుక అసలు రహస్యం ఏంటి?: కాలుష్యంతో ప్రాణాలు తీస్తూ... క్లాస్‌రూమ్‌లు కడితే సరిపోతుందా? విషపు గాలుల జవహర్‌నగర్: లక్షలాది మంది ఆరోగ్యం ఫణంగా పెట్టి చేసే 'మేకప్' ఒప్పందాలు ఎవరి కోసం? జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ బాధితుల ఆక్రందన మాకు కావాల్సింది కేవలం విద్య కాదు... అంతకంటే ముందు 'ఆరోగ్య భద్రత'! ఆలోచించండి... స్పందించండి! జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ పొల్యూషన్‌పై కార్పొరేట్ మాయాజాలం నడుస్తోందా...? మల్కాజ్గిరి కమిషనరేట్...