*జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీలతో సమావేశం.

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఆర్9 టీవీ తెలుగు న్యూస్ మేడ్చల్ మల్కాజ్గిరి కమిషనరేట్ ప్రతినిధి ఏ.పాండురంగారావు. కీసర సర్కిల్ :జవహర్‌ నగర్:     విఘ్నేశ్వర నవ రాత్రి మహోత్సవాలను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.                                   ...