జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయిన సీతంపేట బంజారా గ్రామ పంచాయతీని సందర్శించిన కేంద్ర బృందం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా క్రైమ్ రిపోర్టర్ సిహెచ్ కిషోర్ సుజాతనగర్ మండలంలోని సీతంపేట బంజారా గ్రామ పంచాయతీ, “క్లీన్ అండ్ గ్రీన్ పంచాయతీ” (పరిశుభ్రత మరియు పచ్చదనం) విభాగంలో జాతీయ పంచాయతీ అవార్డుకు నామినేట్ అయింది. ఈ నేపథ్యంలో, నేడు కేంద్ర బృందం గ్రామ పంచాయతీని సందర్శించి, పారిశుద్ధ్యం, మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాల్లో గ్రామ పంచాయతీ చేపట్టిన కార్యక్రమాలు, సాధించిన పురోగతిని పరిశీలించింది. ఈ సందర్భంగా...