జాతీయ వడ్డెర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిజామాబాదు -కామారెడ్డి ఉమ్మడి జిల్లాల (అవగాహన సదస్సు)ముఖ్య కార్యకర్తల సమావేశం

పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ ప్రతినిధి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాతీయ వడ్డెర సంఘం జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్, మరియు రాష్ట్ర అధ్యక్షుడు వల్లెపు శివకుమార్ జాతీయ ముఖ్య సలహాదారు దండి వెంకట్, జాతీయ వడ్డెర సంఘం ( జే వి ఎస్ ) జాతీయ అధ్యక్షులు పిట్ల శ్రీధర్ అన్న ఆధ్వర్యంలో నిజామాబాదు జిల్లా అధ్యక్షుడు రేపని నర్సింలు అధ్యక్షతన నిజామాబాదు -కామారెడ్డి ఉమ్మడి జిల్లాల (అవగాహన సదస్సు) ముఖ్య కార్యకర్తల సమావేశం...