–పొలిటికల్.పవర్.జాతీయతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్.సెప్టెంబర్.22.2026.ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు హైదరాబాద్ మహానగరంలోని కాటేదాన్, ఇండోర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో నిర్వహించిన ఓపెన్ జాతీయస్థాయి కరాటే పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు దాదాపు 2000మందివిద్యార్తి,విద్యార్థినిలు పాల్గొన్నారు. ఈ ఛాంపియన్షిప్ పోటీలకు కొత్తకోట పట్టణానికి చెందిన గాడ్స్ ఆన్ వారియర్స్ షోతో ఖాన్ కరాటే అకాడమీ చెందిన విద్యార్థులు దాదాపు 30. మంది విద్యార్థి విద్యార్థినులు పాల్గొని చక్కటి ప్రతిభా కనపరిచి వరుసగా బంగారు పథకాలు సాధిస్తూ ఓవరాల్,ఛాంపియన్షిప్,కొత్తకోటకైవసంచేసుకున్నదని, అని క్లబ్ ఫౌండర్ అబ్దుల్ నబీ తెలిపారు. వీరిలో కథాస్ , కుమ్మితే, వెపన్స్, విభాగాలలో విద్యార్థులు విజయకేతనం ఎగురవేశా ఈ సందర్భంగా విద్యార్థిలకు ఆస్మో ప్రెసిడెంట్ సయ్యద్, అంజత్ హుస్సేన్ హస్మి ,ఆర్గనైజర్ అమర్ సింగ్ జహీరుద్దీన్, కేశవ్ గౌడ్ విద్యార్థులకు మెడల్స్ సర్టిఫికెట్స్ అందిం చి ఓవరాల్ గ్రాండ్ ఛాంపియన్షిప్ ట్రోఫీని ఇచ్చి వారిని అభినందించారు.ఈ కార్యక్రమం కరాటే అకాడమీ ఫౌండర్ అబ్దుల్ నబీ, క్లబ్బు సీనియర్ మాస్టర్స్ ఎండి. ఇంతియాస్, కే. మహేష్, అనిత రెడ్డి, జే. సుమ, పరమేష్, అరవింద చారి, పృధ్వీరాజ్, సోనూ విద్యార్థులను అభినందించారు.
