జాబ్ కేలండర్ వెంటనే విడుదల చేయాలి.
నిరుద్యోగులకు ఏడాదికి జాబ్ కేలండర్ విడుదల చేస్తాము అన్నమాట నిలబెట్టుకోవాలి. డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని.. పొలిటికల్ పవర్ టివి తెలుగు ఎం వెంకటేశ్వర్లు కడప జిల్లా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు మేము అధికారంలోకి వస్తే ఏడాదికి నిరుద్యోగులందరికీ జాబ్ క్యాలెండర్ విడుదల చేసి అందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పిన మాట ఏమైందని డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం సుందరయ్య కాలనీలో ఏర్పాటు చేసిన సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు...