జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఐ టి టవర్ నిర్మాణ పనులు నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 23.2026. జిల్లాలో నూతనంగా నిర్మిస్తున్న ఐ టి టవర్ నిర్మాణ పనులు నాణ్యతతో పాటు గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు.శనివారం ఉదయం నాగవరం వద్ద రెండు ఎకరాల స్థలంలో రూపాయలు 22 కోట్లతో నిర్మిస్తున్న నూతనఐటీటవర్ భవన నిర్మాణ పనులను కలెక్టర్ పర్యవేక్షించారు. కలెక్టర్ నిర్మాణంలో ఉన్న పనులను పర్యవేక్షించడమే కాకుండా పూర్తి భవనము ఏ విధంగా ఉంటుంది అంతస్తులలోఉంటుందిదానికిఎలివేషన్,ఎలాఉంటుంది...