జిల్లాలో భూ రీసర్వే ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా నిర్వహించాలి

– అదనపు కలెక్టర్(రెవెన్యూ) వినోద్ కుమార్ ఆదేశం, పొలిటికల్ పవర్ సమగ్ర తెలుగు దినపత్రిక పిఎన్ 9టివిన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోసెప్టెంబర్.09.2026.జిల్లాలోభూరీసర్వేప్రక్రియనుప్రభుత్వనిబంధనలప్రకారంపారదర్శకంగా,ఎలాంటిపొరపాట్లకతావులేకుండానిర్వహించాలనిఅదనపుకలెక్టర్(రెవెన్యూ)వినోద్.కుమార్.ఆదేశించారు.మంగళవారం వనపర్తిజిల్లాలోనిపానగల్,వీపనగండ్లమండలాలపరిధిలోనిజమ్మాపూర్,కొర్లకుంటగ్రామాల్లోకొనసాగుతున్న భూ రీసర్వే ప్రక్రియను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వినోద్ కుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా గ్రామాల్లో చేపడుతున్న భూ రీసర్వే పనులపురోగతినిఅధికారులనుఅడిగితెలుసుకున్నారు. రీసర్వేలో భాగంగా భూముల కొలతలు, సరిహద్దులనిర్ధారణ,భూరికార్డులపరిశీలనతదితరఅంశాలనుపరిశీలించారు.భూరీసర్వేకెప్రక్రియనుప్రభుత్వనిబంధనలప్రకారం పారదర్శకంగా, ఎలాంటిపొరపాట్లకుతావులేకుండానిర్వహించాలనిఅధికారులకుసూచించారు.భూయజమానులకుఎలాంటిఇబ్బందులుకలగకుండావారిసందేహాలను నివృత్తి చేస్తూ, రీసర్వే ప్రక్రియను నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు. రీసర్వే ద్వారా భూ రికార్డులుమరింతఖచ్చితంగారూపొందించడంతో పాటు భూ సంబంధిత సమస్యలకు పరిష్కారం లభించేలాచర్యలుతీసుకోవాలనిసూచించారు.సర్వే ఏడి శ్రీనివాసులు,...