జిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ లో అక్కాచెల్లెళ్ల సత్తాచాటారు
– వనపర్తి జిల్లా స్థాయి సౌత్‌జోన్ అథ్లెటిక్స్ సెలక్షన్స్‌లో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు22.2026.వనపర్తిజిల్లాస్థాయిసౌత్‌జోన్,అథ్లెటిక్స్,సెలక్షన్స్‌లో కొత్తకోట మండలం అప్పరాల గ్రామానికి చెందిన అక్కాచెల్లెళ్లు ప్రతిభ చాటారు. జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లాలోనిడాక్టర్.బాలకృష్ణయ్యక్రీడాప్రాంగణంలోజిల్లాస్థాయి అథ్లెటిక్స్ సెలక్షన్స్ నిర్వహించారు. ఈ సెలక్షన్స్‌లో అప్పరాల గ్రామానికి చెందిన కావలి సాయి చందన అండర్-20 విభాగంలో డిస్కస్ త్రోలో ప్రథమస్థానంసాధించగా,ఆమెచెల్లెలుకావలినవ్యశ్రీ,అండర్-14 విభాగంలో జావెలిన్...