జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు

//పొలిటికల్ పవర్ పత్రిక ప్రతినిధి భూపాల పల్లి ఎల్లస్వామి// జయశంకర్ భూపాలపల్లి, సెప్టెంబర్ 19, 2026: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్‌పూర్ మండలం, జడ్.పి.హెచ్.ఎస్ సురారం పాఠశాలలో ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా సేవలందిస్తున్న గంగిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ఉపాధ్యాయుల సన్మాన కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొనినా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు చేతుల మీదుగాఈ అవార్డు అందుకున్నారు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్. లలిత అదనపు కలెక్టర్ విజయలక్ష్మి గ్రంథాలయ సంస్థ...