జిల్లా ఉప సర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడికి ఘన సన్మానం

*రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య చేతుల మీదుగా జిల్లా ఉపసర్పంచ్ ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్.రంజిత్ కుమార్‌కు ఘన సన్మానం* జోగులాంబ గద్వాల జిల్లా, సెప్టెంబర్ 18: గద్వాల జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా ఉన్నతాధికారుల సమీక్ష సమావేశానికి *రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.* *ఈ సందర్భంగా జిల్లా ఉపసర్పంచ్‌ల సంఘం మాజీ అధ్యక్షుడు పాల్వాయి ఎస్. రంజిత్ కుమార్‌ ను బక్కి వెంకటయ్య శాలువాతో ఘనంగా...