జిల్లా  ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.లింగాచారి

– ప్రజా భద్రతే లక్ష్యంగా పరస్పర సహకారంతో ముందుకు సాగాలి, మాదకద్రవ్యాలు, అక్రమ మద్యం నిర్మూలనకు సమిష్టి కార్యాచరణ, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూలై 18. 2026. వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో శుక్రవారం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఐపీఎస్ ని  ఇటీవల వనపర్తి జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా బాధ్యతలు స్వీకరించినఎం.లింగాచారిమర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈసందర్భంగాఎస్పీఆయనకుహృదయపూర్వక స్వాగతం పలుకుతూ, నూతన బాధ్యతలలో విజయవంతంగా రాణించాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ...