జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రొ, జయశంకర్ 92వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి ఐపీఎస్

– తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం,జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి, – జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి, ఐపీఎస్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 07.2026. తెలంగాణ సాధన కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయం,జయశంకర్ గారి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా ఎస్పీ.సునిత రెడ్డి, ఐపీఎస్ అన్నారు.గురువారం వనపర్తి జిల్లా పోలీసు కార్యాలయంలో  తెలంగాణ సిద్ధాంతకర్త, మేధావి, ఉద్యమకారుడు ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ గారి...