జిల్లా పోలీసు కార్యాలయంలో మట్టి గణనాథునికి ఘనంగా పూజలు నిర్వహించిన జిల్లా పోలీసులు
– జిల్లా ప్రజలకు,పోలీసులకు ఆయురారోగ్యాలు కలగాలని గణనాథునికి ప్రార్థనలు, ప్రజా రక్షణలో అంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలి, – వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్ ఇన్‌స్పెక్టర్, శ్రీనివాస్, పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్.సెప్టెంబర్.15.2026.జిల్లా ప్రజలకు,పోలీసులకుఆయురారోగ్యాలుకలగాలనిగణనాథునికిప్రార్థనలు, ప్రజారక్షణలోఅంకితభావంతో పనిచేస్తున్న పోలీసులకు మహాగణపతి ఆశీస్సులు అందించాలని,వనపర్తి సీఐ, సుగంధ రత్నం,రిజర్వ్,ఇన్‌స్పెక్టర్,శ్రీనివాసులుఅన్నారు. సోమవారం జిల్లా ఎస్పీ. సునిత రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాపోలీసుశాఖఆధ్వర్యంలోజిల్లాపోలీసుకార్యాలయంలోనిసాయుధదళపోలీసుకార్యాలయప్రాంగణంలో ప్రతిష్ఠించిన మట్టి గణనాథునికివినాయకనవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వనపర్తి సీఐ, సుగంధ రత్నం, రిజర్వ్...