జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి బీసీ పొలిటికల్ జెఎసి విజ్ఞప్తి పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో ఆగస్టు 20 2026: వైద్యులు అంటేనే భగవత్ స్వరూపుడైన నారాయణ స్వామితో సమానమని బీసీ పొలిటికల్ జేఏసీ వనపర్తి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మహేందర్ నాయుడు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నూతనంగా నియమితులైన జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ భాస్కర్ నాయక్ ను బీసీ పొలిటికల్...