జిసిసి హమాలీల వేతన ఒప్పందం వెంటనే చేయాలి
ఎగుమతి–దిగుమతి రేటు రూ.29 నుంచి రూ.40కు పెంచాలి: సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ పొలిటికల్ పవర్, దమ్మపేట ఆగస్టు 29: ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా చౌక ధరల దుకాణాలు, హాస్టళ్లు, ఆశ్రమ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ పాఠశాలలకు బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను చేరవేయడంలో జీసీసీ హమాలీలు కీలక పాత్ర పోషిస్తున్నారని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల అర్జున్ అన్నారు. అయితే హమాలీలకు సకాలంలో వేతన ఒప్పందం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. శనివారం...