జీతం పెన్షన్ బకాయిల చెల్లింపునకు 2.5 లక్షలు డిమాండ్ చేసిన చేవెళ్ల ట్రెజరీ అధికారులు
పొలిటికల్ పవర్ ప్రతినిధి చేవెళ్ల సెప్టెంబర్ 17న చెవెళ్ల సబ్-ట్రెజరీ కార్యాలయంలో రూ.2.5 లక్షల లంచంలో భాగంగా రూ.1 లక్ష తీసుకుంటుండగా ఇద్దరు ట్రెజరీ అధికారులు, ఒక ప్రైవేట్ వ్యక్తి ఏసీబీ కి పట్టుబడ్డారు.*_ _*ఒక ఫిర్యాదిదారుడికి చెందిన రూ.23,25,390 విలువైన నిలిపివేసిన జీతం బిల్లులు, పదవీ విరమణానంతర పెన్షన్ సర్దుబాటు బకాయిలైన రూ.4.29 లక్షల ప్రాసెసింగ్‌కు సంబంధించి ఈ లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ పత్రికా ప్రకటనలో పేర్కొంది.*_ _*జీతం, పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ కోసం లంచం డిమాండ్*_ _*రంగారెడ్డి...