జీవో 97 ను రద్దు చేయాలని మందలపల్లిలో బిఆర్ఎస్ నిరసన
కాంగ్రెస్ పోవాలి కేసీఆర్ రావాలని నినాదాలతో దద్దరిల్లిన ఎక్స్ రోడ్డు పొలిటికల్ పవర్, ఆగస్టు 21,దమ్మపేట:భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు మరియు అశ్వారావుపేట నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ,బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పిలుపుతో దమ్మపేట మండలం, మందలపల్లి ఎక్స్ రోడ్డు వద్ద, జాతీయరహదారి మీద బిఆర్ఎస్ విద్యార్థి విభాగం మరియు యువజన విభాగం ఆధ్వర్యంలో రాస్తా రోకో చేసి నిరసన చేపట్టారు.ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన జీవో నంబర్ 97...