జులై 2న ఉప్పల్ బగాయత్  లో జరిగే భూ పోరాటానికి తెలంగాణ ఉద్యమ కారులు తరలి రావాలి

– తెలంగాణలో కళాకారులు, జర్నలిస్టులు, అమరవీరుల కుటుంబాలకు  హైదరాబాద్ లోని ఉప్పల్ బగాయత్ లో 250 చదరపు గజాల స్థలాన్ని తక్షణమే ప్రభుత్వం ఇవ్వాలి, – టిఆర్ఎస్  దేవరకద్ర నియోజక వర్గం ఇంచార్జీ దామోదర్ గౌడ్, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 23. 2026. తెలంగాణలో దగాపడ్డ కళాకారులకు తెలంగాణ ఉద్యమాన్ని ప్రపంచానికి చూపించిన  జర్నలిస్టు  లకు తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మ బలిదానం చేసుకున్న అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం గుర్తించి హైదరాబాద్...