జూపల్లి ఇంట వరలక్ష్మీ వ్రత వేడుకలు
మహిళా సిబ్బందికి చీరలు, పసుపు కుంకుమ బహూకరణ అల్పాహారం ఏర్పాటు చేసిన జూపల్లి శశికళమ్మ, జూపల్లి రమేష్ బాబు పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ అశ్వారావుపేట రిపోర్టర్ (వడితే గణేష్ ఆగష్ట 22 2026: అశ్వారావుపేట మున్సిపాలిటీ చైర్‌పర్సన్ జూపల్లి శశికళమ్మ, వైస్ చైర్మన్ జూపల్లి రమేష్ బాబు నివాసంలో వరలక్ష్మీ వ్రత వేడుకలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ మాస పవిత్రతను చాటేలా సంప్రదాయబద్ధంగా నిర్వహించిన ఈ వేడుకల్లో...