జూరాల వద్దకు వెళ్లకుండా బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
సాగునీటి కోసం ఆందోళన చేస్తున్న ఆయకట్టు రైతులకు మద్దతుగా వెళ్లే ప్రయత్నంపొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్ 21 2026: పెద్దమందడి ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు నుంచి ఆయకట్టు కాలువలకు సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా వెళ్లేందుకు ప్రయత్నించిన పెద్దమందడి మండల బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా సరిహద్దుల్లోని ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు...