జె.ఎస్.రాములు ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా మదర్ తెరిసా 116 వ. జయంతి వేడుకలు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 27.2026.మానవత్వానికి ప్రతీకగా,తన నిస్వార్థ సేవతో కోట్లాది హృదయాలను తాకిన కరుణామూర్తి,నోబెల్ శాంతి పురస్కార గ్రహీత, భారతరత్న మదర్ తెరిసా 116 వ జయంతి సందర్భంగా జె.ఎస్.రాములు ఫౌండేషన్ స్వచ్ఛంద సేవ సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలో ని బైపాస్ రోడ్డులో గల మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరంప్రభుత్వఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లు, బ్రెడ్లు...