జై భారత్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా ఉపాధ్యాయుల సన్మానోత్సవ వేడుకలు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ సెప్టెంబర్ 07.2026. జై భారత్ వాకింగ్ క్లబ్ ఆధ్వర్యంలో క్లబ్లో ఉన్న ఉపాధ్యాయ సభ్యులకు భాగీరథ విగ్రహం దగ్గర శాల్వాలు కప్పి ఘనంగా సన్మానకార్యక్రమంనిర్వహించారు.సమాజనిర్మాణంలోఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమైనదని, వారి సేవలను గుర్తించి గౌరవించుకోవడం మన బాధ్యత అని క్లబ్ ప్రతినిధులుఈసందర్భంగాకొనియాడారు. ఈ కార్యక్రమానికి జైభారత్ వాకింగ్ క్లబ్ అధ్యక్షులు జెయం.మిషేక్,ఉపాధ్యక్షులుకోట్లకృష్ణయ్యగౌడ్,యస్.ఈశ్వరయ్య,ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్,ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ క్లబ్లో చురుకైన పాత్ర పోషిస్తున్న ఉపాధ్యాయులుక్రమశక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ టీచర్,వి. లక్ష్మయ్య టీచర్,బాలరాజు లెక్చరర్,ఎం.వీరనరసింహచారి,గంగాధర్,లనుశాలువాలు,పూలమాలలతో...