POLITICAL POWER
Newspaper Banner
Date of Publish : 06 September 2026, 6:25 pm Posted by : POLITICAL POWER

 జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

–వాకింగ్ వల్ల గుండె భారాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్,
పొలిటికల్.పవర్.సమగ్రతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని  జైభారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ అన్నారు.వనపర్తి జిల్లాకొత్తకోటమున్సిపల్,పట్టణంలో ఆదివారం జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం.మిషేక్,నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జైభారత్ వాకింగ్.క్లబ్,నూతనకమిటీనిఎన్నుకోవడంజరిగింది.గౌరవ అధ్యక్షులు యం.కిషన్ నాయక్, అధ్యక్షులు జె యం. మిషేక్,ఉపాధ్యక్షులు కోట్ల కృష్ణయ్య గౌడ్, యస్. ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్ , సంయుక్తకార్యదర్శి.పి.నాగరాజు,కోశాధికారిగంగాధర్,ఉపకోశాధికారిపి.విజయ్, సలహాదారులు,ఎం.వీర నరసింహచారి(విరాట్ ), లక్ష్మయ్య బాబాయ్, ప్రచార కార్యదర్శి,వి.లక్ష్మయ్యటీచర్,మిగతాకార్యవర్గసభ్యులుసి.భాస్కరు,దుప్పటి.చంద్రాయుడు,కె.హనుమంతు, భాస్కర్ రెడ్డి,బాలరాజు,కురుమన్న,ఆనంద్,క్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ టీచర్ లను ఎన్నుకున్నారు.జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి ప్రస్తుత కాలంలో మనుషులు వాహనాలరాకతో చాలా మట్టుకు నడకను మర్చిపోయి వాహనాలను వినియోగిస్తున్నారని అన్నారు.కాలినడక తగ్గిపోవడం ద్వారా మానవ శరీరంలో మార్పులు చేకూరి అనారోగ్యాలకు గురవుతున్నారని అన్నారు. నడవని వారితో పోలిస్తే నడిచే వారి శరీరంలో కొవ్వు తక్కువగా ఉందని అన్నారు. నడక వల్ల రక్తం గడ్డకట్టే ప్రమాదాన్ని తగ్గిస్తుంది, బరువునుఅదుపులోఉంచుతుందన్నారు. అలాగే ఒత్తిడిని కీళ్ల నొప స్పులను తగ్గిస్తుంది. ముఖ్యంగా కాళ్ళ నుండి రక్తాన్ని తిరిగి గుండెకు పంపి, గుండెపై భారాన్ని తగ్గించి మానసికఆరోగ్యాన్ని పెంపొందిస్తుందన్నారు. కావున రోగనిరోధక ‘శక్తిని పెంపొందించుటకు,చక్కెరస్థాయిలనునియంత్రించుటకు నిద్ర వంటి వాటిని మెరుగుపరిచేందుకు ప్రతి ఒక్కరూ ఉదయం సమయంలో వాకింగ్ చేయడం అలవాటు చేసుకోవాలని ఆయన అన్నారు.