జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

–వాకింగ్ వల్ల గుండె భారాన్ని తగ్గించి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది, జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్, పొలిటికల్.పవర్.సమగ్రతెలుగుదినపత్రికపిఎన్9టీవీన్యూస్.వనపర్తిజిల్లాబ్యూరోయస్.ఈశ్వర్ సెప్టెంబర్. 07.2026.రోజువారీ నడక ద్వారా మనిషి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని  జైభారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం మిషేక్ అన్నారు.వనపర్తి జిల్లాకొత్తకోటమున్సిపల్,పట్టణంలో ఆదివారం జై భారత్ వాకింగ్ క్లబ్ నూతన అధ్యక్షులు జే.యం.మిషేక్,నూతనంగాక్రమశిక్షణకమిటీవైస్.చేర్మన్.మధుసూదన్ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా జైభారత్ వాకింగ్.క్లబ్,నూతనకమిటీనిఎన్నుకోవడంజరిగింది.గౌరవ అధ్యక్షులు యం.కిషన్ నాయక్, అధ్యక్షులు జె యం. మిషేక్,ఉపాధ్యక్షులు కోట్ల కృష్ణయ్య గౌడ్, యస్. ఈశ్వరయ్య, ప్రధానకార్యదర్శిఎండి.సుల్తాన్ , సంయుక్తకార్యదర్శి.పి.నాగరాజు,కోశాధికారిగంగాధర్,ఉపకోశాధికారిపి.విజయ్,...