జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జేయం. మిషేక్, మధు టీచర్ గారికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు
పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 21.2026.వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపల్ మాజీ కో ఆప్షన్,సభ్యులు,జైభారత్,వాకింగ్,గ్రూప్,అధ్యక్షులు జేయం.మిషేక్,జైభారత్,వాకింగ్,గ్రూప్,సభ్యులు టీచర్ మధు గర్ల జన్మదినం సందర్భంగా భగీరథ విగ్రహం దగ్గర జైభారత్,వాకింగ్,గ్రూప్,సభ్యులు ఇద్దరి కి సాలువలు కప్పి కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు స్వీట్లు తినుపించుకొని ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈకార్యక్రమంలో జై భారత్ వాకింగ్ గ్రూప్,గౌరవఅధ్యక్షులుయం.కిషన్,నాయక్,యస్.ఈశ్వర్,ఉపాధ్యక్షులు రామస్వామి, కోశాధికారి గంగాధర్, ప్రచార కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు వీర నరసింహ చారి, కృష్ణ...