జై భారత్ వాకింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

– భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలి, – జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జేయం. మీ షేక్, పొలిటికల్ పవర్ సామాగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పిఎన్9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు 15.2026. భారతదేశానికి స్వాతంత్య్రం సాధించేందుకు ఎంతోమంది మహనీయులు తమ ప్రాణాలను త్యాగం చేశారని, వారి త్యాగాలను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని, జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు...