జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి బహుమతి ప్రధానం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో జూన్ 18. 2026. వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు డి. చంద్రయుడు  నూతన గృహ ప్రవేశం కార్యక్రమంలో గురువారం జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొని బహుమతి ప్రధానం చేశారు. ఈ సందర్భంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ గౌరవ అధ్యక్షులు యస్.ఈశ్వర్, అధ్యక్షులు  మూడవత్ కిషన్ నాయక్, ప్రధాన కార్యదర్శి జె యం. మిస్సేక్, ఉపాధ్యక్షులు...