జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి ఆర్థిక సాయం

పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టివి న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో యస్.ఈశ్వర్ ఆగస్టు12.2026. జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యుడు  రామస్వామి డయాలసిస్ తో బాధపడుతూ హైదరాబాదులోని నిమ్స్ హాస్పటల్లో చూయించుకొని తిరిగి ఇంటికి వచ్చిన సందర్భంగా జై భారత్ వాకింగ్ గ్రూప్ ఉపాధ్యక్షులు అయిన రామస్వామి అనారోగ్యానికి గురి కావడంతో జై భారత్ వాకింగ్ గ్రూప్ అధ్యక్షులు జె యం.మీ షేక్ ఆధ్వర్యంలో గ్రూప్ సభ్యులు అందరూ కలిసి 16.వెల రూపాయలు గ్రూప్ తరఫున మానవత దృక్పథంతో అతనికి...