జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యునికి బహుమతి ప్రధానం
వనపర్తి జిల్లా కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు డి చంద్రయుడు ఇందిరమ్మ ఇల్లు నూతనంగా నిర్మాణం చేపట్టి గురువారం గృహ ప్రవేశం కార్యక్రమంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ సభ్యులు పాల్గొని బహుమతి ప్రధానం చేయడం జరిగినది ఈ సందర్భంలో జై భారత్ వాకింగ్ గ్రూప్ గౌరవ అధ్యక్షులు ఎస్ఈశ్వర్, ఉపాధ్యక్షులు రామస్వామి, కోశాధికారి గంగాధర్, ప్రచార కార్యదర్శి లక్ష్మయ్య, సభ్యులు వీర నరసింహ చారి, సుల్తాన్, భాస్కర్, విజయలక్ష్మి ప్రసన్న కుమార్, జబ్బర్ లాల్,...