జై వాల్మీకి నినాదాలతో మార్మోగిన తీర్మాలయాపల్లి
ఘనంగా వాల్మీకి జయంతి వేడుకలు.. విగ్రహానికి పాలాభిషేకాలు, ప్రత్యేక పూజలు, భజనలు, అన్నదానం బైక్ ర్యాలీ కార్యక్రమాలు పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దీనపత్రిక / పి ఎన్ 9 టీవీ తెలుగు న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో అక్టోబర్ 26 2026: మదనాపురం మండలం తీర్మాలయాపల్లి గ్రామంలో మహర్షి వాల్మీకి జయంతి వేడుకలను గ్రామస్తులు, యువత, గ్రామ పెద్దల సహకారంతో భక్తిశ్రద్ధల నడుమ పండుగ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. వాల్మీకి మహర్షి విగ్రహానికి పాలాభిషేకాలు నిర్వహించి, ప్రత్యేక పూజలు చేసి, పూలమాలలతో...