జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి

– ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నఎక్స్‌రే, ల్యాబ్, ఇతర సదుపాయాలను పూర్తిస్థాయిలో వినియోగించాలి: జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, పొలిటికల్ పవర్ తెలుగు దినపత్రిక పిఎన్ 9 టీవీ న్యూస్ వనపర్తి జిల్లా బ్యూరో సెప్టెంబర్. 12. 2026.జ్వరంతో ఆస్పత్రికి వచ్చే ప్రతి రోగికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని,జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిఅన్నారు.శుక్రవారంజిల్లాకలెక్టర్,ఖిల్లాఘనపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ విభాగాలను, ప్రజలకు అందుతున్న వైద్య సేవలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, వైద్యులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ముందుగా ఆసుపత్రిలోని...