టిమ్స్ హాస్పిటల్ లో చోరీ కలకలం

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* హైదరాబాద్ - సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులోని ఓ గది తాళం పగులగొట్టి విలువైన సామగ్రిని దొంగలించిన దుండగులు దీనిపై బోరబండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన ఆసుపత్రి నిర్వాహకులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు