టివి 9 లో లోకేష్ పాగా

*పొలిటికల్ పవర్ సమగ్ర జాతీయ తెలుగు దినపత్రిక & పొలిటికల్ న్యూస్9 టీవీతెలుగు న్యూస్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ఇంచార్జి యర్ర నాగరాజు రెడ్డి* దేశంలోని శాటిలైట్‌ టీవీ ఛానళ్లలో టీవీ9 అగ్రస్థానంలో వుంది. పలు భాషల్లో ఛానళ్లు నడుపుతుండడం వల్ల దానికి జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత వుంది. టీవీ9 స్థాపకుడు సత్యం రామలింగరాజు సమీప బంధువైన సీని రాజు. కానీ కాలక్రమంలో చాలా మార్పులు జరిగి, మెగా కృష్ణారెడ్డి, మై హోమ్‌ రామేశ్వరరావు టీవీ9 సొంతదారులుగా మారారు. అప్పటి నుంచి వారి రాజకీయ...